Krishna Vamsi: ‘పుష్ప 2’ మూవీ పై ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప 2’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు.అయితే ఏ హీరో అయిన, డైరెక్టర్ అయిన ఇలాంటి ఒక భారీ హిట్ కొడితే చాలు.. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్‌లో చిన్నపాత్ర చేసిన చాలు అనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కోట్లు ఇచ్చిన ఇలాంటి సినిమా మాత్రం చేయను అని కరాకండిగా చెప్తున్నారు.. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే.
Also Read: Siddhu Jonnalagadda: లవర్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రీ రిలీజ్..
Also Read
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ మూవీస్ తో అలరించే డైరెక్టర్ ఎవరు అంటే కృష్ణ వంశీ అని చెప్పాలి. ఆయన నుండి వచ్చిన ప్రతి ఒక కుటుంబ కథ చిత్రం ఎంతో కలర్ ఫుల్ గా ఉంటాయి. ఇక పోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఓ అభిమాని కృష్ణవంశీ హర్రర్ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు స్పందించిన కృష్ణవంశీ ‘నేను కూడా హార్రర్ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న’ అంటూ రిప్లై ఇచ్చారు.
ఇంతలోనే మరో అభిమాని, ఓ రాబరీ మూవీ కూడా చేయండి సార్ అంటూ కామెంట్ చేయగా కృష్ణవంశీ స్పందిస్తూ ‘చెడ్డ పనిని గొప్పగా చూపించడం కరెక్ట్ కాదు.ఇలాంటి వాటికి నేను అస్సలు సపోర్ట్ చేయలేను. మనం తీసే సినిమా జనాలో మంచి ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. చెడ్డ పనులను ప్రోత్సహించేలా ఉండకూడదు. ఇలాంటి సినిమాలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చేయను’ అంటూ తెలిపారు. దీంతో కృష్ణవంశీ మాటలకు బన్ని ఫ్యాన్స్ హాట్ అయ్యారు, అతను ఇన్ డైరెక్ట్ గా ‘పుష్ప’ మూవీ గురించి మాట్లాడుతున్నాడు అంటే కామెంట్స్ చేస్తున్నారు. మరి కృష్ణవంశీ మాత్రం ఈ కామెంట్స్ పై స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!