KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. ఓ వైపు యాక్టర్‌గా, మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో ఇప్పుడు దర్శకుడిగా మారాడు. హీరోగా కెరీర్ లో 13వ సినిమాలో నటిస్తున్న సినిమాకు తానే స్వీయ దర్శకత్వం చేస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, హార్ట్ టచింగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ద్వారా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటిస్తూ క్రిస్మస్ రేసులో నిలిచింది. డిసెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరోవైపు డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ నటించిన ‘దాదా’తో పాటు కింగ్ నాగార్జున నటిస్తున్న కింగ్ 100 కూడా రిలీజ్ కాబోతున్నాయి.
ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సుధాకర్ చాగంటి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ‘జాయ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం దర్శకుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!