OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ఈ భావోద్వేగ ప్రేమ కథా చిత్రానికి, ప్రముఖ దర్శకుడు మరియు రచయిత సాయి రాజేష్ కథ అందించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. గతనెల 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది.
చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీతో పాటు సాయి రాజేష్ అందించిన కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్లో అద్భుతమైన వసూళ్లను సాధించి, కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న ఈ ప్రేమకథ, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఫైనల్‌గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ ఈ సినిమాను నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వీక్షకులు, మళ్లీ చూడాలనుకునే లవర్స్ ఇప్పుడు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ఈ సూపర్‌హిట్ చిత్రాన్ని వీక్షించవచ్చు.
Also Read
- Mahakali Release Date: 'మహాకాళి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
- Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
తాజావార్తలు
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!