బాలీవుడ్ బ్యూటీ జాన్వీ సిస్టర్ ఖుషి కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస పరాజయాలతో కెరీర్‌ని ఒక గడిలోకి తెచుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ లాభం మాత్రం కనపడటం లేదు. లవ్ యాపా, నాదానియాన్ లాంటి ఫ్లాపులతో పూర్తిగా నీరసించిపోయిన ఖుషీ కపూర్ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన అక్క చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయిన కూడా ఖుషీ కపూర్ మాత్రం తన కెరీర్ పై నమ్మకంతో ముందుకు సాగుతుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే..
Also Read : Ananya Pandey : ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదురుకున్నా..
బికినీలో బీచ్ వెకేషన్స్‌ని ఎంజాయ్ చేయాలంటే కపూర్ సిస్టర్స్ తర్వాతే ఎద్దరైనా. జాన్వీకపూర్- ఖుషి కపూర్ ప్రతియేటా సీజన్‌కి అతీతంగా మాల్దీవుల విహారయాత్రల్లో ఏంజయ్ చేస్తారు. ఈసారి వేసవికి ఖుషికపూర్ తన స్నేహితుడు ఒర్రీతో కలిసి బీచ్ వెకేషన్ లో సందడి చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మరి ఇది మాల్దీవులా? లేదా గోవానా? తెలిదు కానీ.. బీచ్ వెకేషన్ నుంచి వచ్చిన తాజా పోటోషూట్‌లో ఖుషి కపూర్ ఆల్మోస్ట్ అర్థనగ్నంగా బికినీలో కనిపించి షాకిచ్చింది. నిజానికి జాన్వీ కాస్త బెటర్. ఇంతకుముందు జాన్వీ కపూర్ టూమచ్ గా బికినీలు ధరించినా, మరీ ఇలా పేలికలాంటి దుస్తుల్లో కనిపించలేదు. బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ కథానాయికలు మరీ ఇంతగా చెలరేగిపోతే ఎలా అంటూ, ఘాటుగా రియక్ట్ అవుతున్నారు నెటిజన్స్..
