Keerthy Suresh: దుబాయ్‌లో కోటీశ్వరుడు.. కీర్తిని పెళ్లి చేసుకోబోయే ఆంథోనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
- దుబాయ్‌లో కోటీశ్వరుడు
- కీర్తిని పెళ్లి చేసుకోబోయే ఆంథోనీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా
- డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో గోవాలో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంథోనీ తటిల్‌తో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కీర్తి బాయ్‌ఫ్రెండ్, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంథోనీ తటిల్‌ను గోవాలో రహస్య వేడుకలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కీర్తి-ఆంథోనీల వివాహం డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో జరగనుంది, ఇందులో కీర్తి మరియు ఆంథోనీల కుటుంబం మరియు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. కీర్తి పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోబోతున్న ఆంథోనీ తాటిల్ ఎవరు? అంటూ సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు అభిమానులు. 15 ఏళ్ల కీర్తి బాయ్‌ఫ్రెండ్ అయిన ఆంథోని ఎవరో పరిశీలిస్తే “కేరళకు చెందిన అంథోట్టి తటిల్ ఇప్పుడు కొచ్చి మరియు దుబాయ్‌లలో బలమైన నేపథ్యం ఉన్న వ్యాపారవేత్తగా ఎదిగాడు. రిజిస్టర్డ్ ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ పేరుతో కేరళ మరియు దుబాయ్‌లో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కీర్తి బాగా యాక్టివ్ అమ్మాయి అయితే, ఆంథోనీ ఆమెకు వ్యతిరేకం.
Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ… కొచ్చిలో అండర్ గ్రాడ్యుయేట్ చదివే సమయంలో వారి స్నేహాన్ని ప్రేమలో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. కొన్నేళ్లుగా, ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. కీర్తి-ఆంథోనీల 15 ఏళ్ల ప్రేమకు తల్లిదండ్రులిద్దరూ సమ్మతించారు, వారి ప్రేమ వివాహం త్వరలో జరగనుంది. ఇక సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదల కానుంది. నటి కీర్తి సురేష్ నటి మేనక మరియు చిత్రనిర్మాత సురేష్ కుమార్ కూతురు. 2000వ దశకం ప్రారంభంలో మలయాళంలో బాలతారగా నటించడం ప్రారంభించిన కీర్తి, కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తన నటనకు గానూ ఆమె జాతీయ అవార్డుతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!