Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పనిచేయడమే అసలైన సవాలు అని, భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి కొంచెం వింతైన (eccentric) ఆలోచనలున్న డైరెక్టర్ మరొకరు ఉండరని కయాదు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర కథానాయిక కయాదు లోహర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మీకు అత్యంత కఠినమైన లేదా సవాలుగా అనిపించిన అంశం ఏమిటని ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా “శ్రీకాంత్ సార్‌తో పనిచేయడమే” అని కుండబద్దలు కొట్టింది. ఆయన ఒక చాలా డిఫరెంట్, కాస్త ఎక్సెంట్రిక్ డైరెక్టర్ అని, తెలుగులోనే కాకుండా యావత్ భారత చిత్ర పరిశ్రమలోనే అలాంటి వ్యక్తిని చూడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెట్స్‌లో తనకు ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టారని, ఒక నటిగా ఆయన్ను మెప్పించడం పెద్ద టాస్క్‌లా మారిందని గుర్తుచేసుకుంది. అయితే దర్శకుడికి ఉన్న ఆ విలక్షణతే సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆమె చివర్లో సమర్థించుకుంది.
Also Read
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!