Kaveri: ఆగస్టు 30న థియేటర్లలోకి “కావేరి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్ మాట్లాడుతూ మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తాం, ఎంతోమంది ఫొటోస్ పట్టుకుని అవకాశాల కోసం తిరుగుతుంటారు కానీ ఆ అవకాశం మాకు దక్కింది అన్నారు.
హీరోయిన్ రిషిత మాట్లాడుతూ – పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు, మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది అని పేర్కొంది. డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిక్ గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారని అన్నారు.
Also Read
- Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
- Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
- Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే 'కిల్లర్' కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
- Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
- Tags
- kaveri
- Kaveri movie
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!