Kanguva : విడుదలకు ముందే కేరళలో కంగువ రికార్డ్
- సూర్య లేటెస్ట్ సినిమా కంగువ
- వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న కంగువ
- కేరళలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
Also Read : Prashant Varma : సినిమాలు తీసి మీ డబ్బును వృధా చేసుకుంటారు ఎందుకు
Also Read
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న కంగువ బుకింగ్స్ ఓపెన్ చేసారు. తెలుగు, తమిళ్ లో డీసెంట్ గా సాగుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేరళలో దుమ్ము దులుపుతున్నాయి. కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓ సారి పరిశీలిస్తే ఇప్పవరకు రూ. 1. 05 కోట్లు రాబటట్టింది. ఇది హీరో సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బుకింగ్స్. గతంలో సూర్య సినిమాకు సంబందించిన ఈ రికార్డు (ET ) సినిమా పేరిట ఉంది. 2022లో వచ్చిన ఈ సీనియా కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ. 25 లక్షలు రాబట్టింది. ఈ రికార్డును రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉండగానే బ్రేక్ చేసాడు. భారీ అంచనాల మధ్య రాబోతున్న కంగువ కేరళలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే తెల్లవారు జామున ఫ్యాన్స్ షోస్ తో హంగామా సృష్టిస్తున్నారు సూర్య ఫాన్స్. రిలీజ్ నాటికి అడ్వాన్స్ రూపంలో మరింత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!