Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
- సూర్య లేటెస్ట్ సినిమా కంగువ
- మిశ్రమ స్పందన రాబట్టిన కంగువ
- నెగిటివ్ రివ్యూస్ రాసేవారికి నటి జ్యోతిక చురకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను ఈ నోట్‌ని సూర్య భార్యగా కాకుండా జ్యోతికగా సినీ ప్రేమికురాలిగా మాత్రేమే రాస్తున్నాను. కంగువ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహస వంతమైన సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు అందుకు నేను అంగీకరిస్తాను, BGM కూడా చాలా లౌడ్‌గా, ఇరిటేటింగ్ గా అనిపించింది. మన ఇండియాన్ సినిమాలలో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇంతటి భారీ సినిమాల్లో చిన్న చిన్న పొరపాట్లు చాలా కామన్. మరోసారి చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు. కానీ కొందరు మీడియా వారు , పలువురు సినీ ప్రముఖుల కంగువపై నెగిటివ్ రివ్యూస్ రాయడం చూసి ఆశ్చర్యం కలిగింది.
Also Read : Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..
Also Read
కానీ ఈ నెగిటివ రివ్యూస్ వారికి గతంలో అవే పాత చింతకాయ పచ్చడి కథలతో తీసిన సినిమాలకు, హీరోలు అమ్మాయిల వెంటపడుతూ , డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే సినిమాలకు, అలాగే ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే సినిమాస్ కు ఇంతటి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం ఎప్పుడు చూడలేదు. ఆ విషయమా ఎలా ఉంచితే అసలు ‘కంగువ’ పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్ రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు పాజిటివ్ గా అనిపించలేదా..? మొదటి రోజు ‘కంగువ’పై ఇంత భారీ స్థాయిలో నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. కనీసం రిలీజ్ రోజు మార్నింగ్ షో ఫినిష్ కాకుండానే కొందరు కావాలని గ్రూప్ గా ఏర్పడి ఈ ప్రాపగాండా చేసినట్టు అనిపిస్తోంది. సినిమాని కావాలని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది. వాస్తవానికి ఇంతటి భారీ కాన్సెప్ట్ ను అద్భుతంగా 3D లో తెరకెక్కించేందుకు మీ కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. టీమ్ కంగువ గర్వంగా ఉంది. నెగిటివ్ రివ్యూస్ రాసేవారికి, ఈ సినిమా గురించి నెగిటివ్ మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు’ అని జ్యోతిక ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..