Jr NTR Video Call to his Fan Suffering WIth Cancer: కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్ కి దేవర సినిమా చూడడమే చివరి కోరిక. ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ‘చిన్నప్పటినుంచి…