Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్‘. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్’ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో ఇంటర్నేషనల్ రేంజ్లో భారీ యాక్షన్‌ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది.
అయితే ఫస్ట్ గ్లిమ్స్‌లో ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల్లో కాస్త చర్చ జరిగింది. సినిమాలో అసలైన లుక్ ఇదేనా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సెకండ్ లుక్కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెకండ్ లుక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైల్డ్ అండ్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ లుక్ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో డ్రాగన్ సెకండ్ లుక్‌ను రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఫ్యాన్స్ మరో ఆరు నెలల పాటు ఓపిక పట్టాల్సిందే. కానీ సెకండ్ లుక్ తో మాత్రం సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ‘డ్రాగన్’ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.
Also Read
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!