Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార: చాప్టర్ వన్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు.
Also Read: Karthik Varma : క్రేజీ డైరెక్టర్ ఎంగేజ్ మెంట్.. సెలబ్రిటీల సందడి
Also Read
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి మాట్లాడినట్లు ఈసారి అరిచి మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం నొప్పిగా ఉంది. మీరు సరే అంటే, మామూలుగానే మాట్లాడుతాను,” అంటూ మొదలుపెట్టి , “మూడు, నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మమ్మ, ఇది కుందాపుర దగ్గరలో మా ఊరు,” అంటూ అప్పటి నుంచే నాకు ఆ ఊరు గురించి, సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది.
అయితే, నిజంగా ఇలా జరిగిందా అని నాకు అనుమానం వచ్చేది, కాకపోతే చెప్పినప్పుడు మాత్రం మంచి ఇంట్రెస్ట్ కలిగేది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.
రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.
“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”
Also Read: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార: చాప్టర్ వన్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి మాట్లాడినట్లు ఈసారి అరిచి మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం నొప్పిగా ఉంది. మీరు సరే అంటే, మామూలుగానే మాట్లాడుతాను,” అంటూ మొదలుపెట్టిన ఎన్టీఆర్, “మాకు మూడు, నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మమ్మ, ఇది కుందాపుర దగ్గరలో మా ఊరు,” అంటూ అప్పటి నుంచే నాకు ఆ ఊరు గురించి, సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది.
అయితే, నిజంగా ఇలా జరిగిందా అని నాకు అనుమానం వచ్చేది, కాకపోతే చెప్పినప్పుడు మాత్రం మంచి ఇంట్రెస్ట్ కలిగేది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.
రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.
“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”
ది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.
రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.
“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!