Pushpa 2 : పోస్ట్ పోన్ కి కారణం అదేనా..?
- శరవేంగా పుష్ప 2 షూటింగ్
- ఆ విషయంలో కాంప్రమైజ్ కానీ సుకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకపోవడంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితిలో అనుకున్న తేదీన రిలీజ్ చేయాలనీ అల్లు అర్జున్ భావిస్తున్నారట
Read Also :Prabhas : ప్రభాస్ హను కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?
Also Read
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో నెమ్మదిగా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని సుకుమార్ అల్లు అర్జున్ ని మైత్రి మూవీ మేకర్స్ ను ఒప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఇంకా ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తి కాలేదు.ఆ పాటకు సంబంధించి హీరోయిన్ ని కూడా ఎంపిక చేయాల్సి వుంది.అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సినిమా పూర్తి చేయాలనీ సుకుమార్ చూస్తున్నాడట.అయితే ఈ సినిమాలో మూడు సీన్స్ రీ షూట్ కూడా చేయాల్సి ఉందని సమాచారం.అవుట్ ఫుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వని సుకుమార్ తన ప్రతి సినిమాలో కూడా రీ షూట్స్ జరుగుతూ ఉంటాయి.దీనితో ఎలాంటి మిస్టేక్ లేని పర్ఫెక్ట్ మూవీని ప్రేక్షకులకు ఇవ్వాలని సుకుమార్ చూస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!