సోల్ అఫ్ ‘మహా’సముద్రం… అదితి రావు హైదరి ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ‘మహాసముద్రం’ చిత్రం నుంచి అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సోల్ అఫ్ ‘మహా’సముద్రం అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అదితి లుక్ ఆకట్టుకోగా… ఆమె ‘మహా’ అనే పాత్రను పోషిస్తోంది. ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో శర్వానంద్ ఆయుధం పట్టుకుని సీరియస్ గా కన్పించడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఎక్స్ 100’ తరువాత దర్శకుడు అజయ్ భూపతి చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?