Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Honoured To Be Working With You And Present You As Jaat

SDGM : సన్నీడియోల్ – గోపిచంద్ మలినేని టైటిల్ ఇదే..

Published Date :October 19, 2024 , 10:53 am
By subbarao kilari
  • బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని
  • సన్నీడియోల్ హీరోగా సినిమా చేస్తోన్న మలినేని
  • టైటిల్ - ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
SDGM : సన్నీడియోల్ –  గోపిచంద్ మలినేని టైటిల్ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.

Also Read : Vikram Prabhu : ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ ‘రైడ్’..

SDGM వర్కింగ్ టైటిల్ తో  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న  ఈ సినిమా  గోపిచంద్ మలినేనికి మొదటి బాలీవుడ్ సినిమా. వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎలాగైనా హిట్ కొట్టి బాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేయాలని పట్టుదలగా ఉన్నాడు. తాజగా సన్నీ డియోల్  తో చేస్తున్న ఈ సినిమాకు ” JAAT ” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సన్నీ డియోల్ పుట్టిన రోజు కానుకగా ఆయనకు విషెష్ తెలియజేస్తూ  టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే సాయంత్రం 4.05 మోషన్ పోస్టర్ వీడియో ను రిలీజ్ చేయనున్నారు.  ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ బ్యానర్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్  పై నవీన్ యెర్నేని, రవి ఎలమంచిలి, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gopichandh Malineni
  • HBDSunnyDeol
  • Mythri Movie Makers
  • People Media Factory
  • SDGM

తాజావార్తలు

  • Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..

  • AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

  • Viral Video: జ్యోతిష్యుడి ముసుగులో కామాంధుడు.. 58 వీడియోలు వెలుగులోకి..

  • Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..

  • TPCC Mahesh Goud : డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions