Hit and Run: హీరోయిన్ నటాషా సింగ్ హిట్ అండ్ రన్ లుక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. సంజయ్ రావ్, నటాషా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ చిత్రంలో నటాషా సింగ్ ‘రిపోర్టర్ సాక్షి’ అనే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. రకుల్ ప్రీత్ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న కారు, మిస్టరీని పెంచేలా ఉన్న మరికొన్ని డీటైల్స్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసాయి. మునుపెన్నడూ లేని విధంగా నటాషా సింగ్ లుక్ చాలా డిఫరెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. ఇటీవలే హీరో సంజయ్ రావ్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా తోడవడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలోనే త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!