Site icon NTV Telugu

AM Ratnam: పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు!

Am Ratnam

Am Ratnam

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్.

Also Read : HHVM : నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది !

అంతేకాదు, ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిల్మ్, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న, ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ నిర్మించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఎలా జరిగింది, ఇలా ఉందా అని అందరినీ ఆలోచింపజేసే ఒక మంచి సినిమా. సినిమా తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ సినిమాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ చూస్తారు,” అంటూ ఆయన స్పీచ్ ముగించారు.

Exit mobile version