My Baby : మంచి కలెక్షన్స్ రాబట్టిన మై బేబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించినట్టు నిర్మాతలు వెల్లడించారు. థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తోంది.
ALso Read : HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైన్ క్లియర్..
Also Read
- SS Rajamouli: తన సినిమాల్లో బెస్ట్ మూవీ.. పర్సనల్ ఫేవరెట్ ఏదో చెప్పిన రాజమౌళి..
- NTR: త్వరలోనే సెట్స్‌లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు 'డ్రాగన్' టీమ్ ఫుల్ బిజీ!
- Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
- Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
ఈ సినిమా అమ్మ తాలూకు ప్రేమను, నాన్న తాలూకు బాధ్యతను కలిపిన కథగా మంచి పేరు తెచ్చుకుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో అధర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు. చేతన్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, మహ్మద్ జీషన్ అయ్యుబ్, రిత్విక, బోస్ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. తమిళ భాషలో జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.7 కోట్ల పైగా వసూళ్లు చేసింది. ఈ చిత్రం 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
తాజావార్తలు
-
SS Rajamouli: తన సినిమాల్లో బెస్ట్ మూవీ.. పర్సనల్ ఫేవరెట్ ఏదో చెప్పిన రాజమౌళి..
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
-
NTR: త్వరలోనే సెట్స్‌లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
-
Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!