Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా
- ఇన్‌స్టాగ్రామ్ లో సుబ్బలక్ష్మి హల్ చల్
- త్వరలోనే హీరోయిన్ గా మెరవనున్న భామ
- సీనియర్ నటి గౌతమి నటవారసురాలిగా ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుంది ఈ సీనియర్ నటి. ఆ తర్వాత నటుడు కమల్ హాసన్ తో 2004 నుండి 2016 వరకు సహజీవనం చేస్తూ ఆ బంధానికి స్వస్తి పలికింది. మధ్యలో కాన్సర్ బారిన పడినా కుంగిపోక దైర్యంగా క్యాన్సర్ ను జయించి అడపా దడపా పలు చిత్రాలలో కనిపించింది.
కొన్నేళ్ల బ్రేక్ తర్వాత కమల్ హాసన్ నటించిన గౌతమి ఆ చిత్రం సూపర్ హిట్ తో వరుసగా వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులోనూ పలు చిత్రాలలో నటించింది. మలయాళ నటుడు మోహన్ లాల్ తో కలిసి మనమంతా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది గౌతమి. మరోవైపు గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ తీసుకుంటున్నట్టు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ భామ నిత్యం తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారును హుషారెత్తిస్తుంది. అతి త్వరలోనే సుబ్బలక్ష్మి వెండితెరకు పరిచయం కాబోతుందని తెలుస్తోంది. మరి తెలుగులో ఎంట్రీ ఇస్తుందా లేక తమిళ్ ఇండస్ట్రీ నుండి అరంగేట్రం చేస్తుందా అనే సంగతి రానున్న రోజుల్లో తేలనుంది.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
Also Read : DoubleI Ismart: క్యా లఫ్డా అంటూ వచ్చేసిన రామ్, కావ్య థాపర్..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!