Game Changer: ఓవర్సీస్ లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించేనా..?
- రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్
- శంకర్ దర్శకత్వంలో రానున్న గేమ్ ఛేంజర్
- డిసెంబరు 20న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్నచిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్లనుండి ఈ సినిమా షూటింగ్ ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్ పై రామ్ చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు..
Also Raed : Mega Star: చిరు సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్ ఎవరేంటే..?
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
కాగా, ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. రామ్ చరణ్ , శంకర్ కలయికలో వస్తోన్నఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిల్మ్ రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 5.1 మిలియన్ డాలర్ల రాబట్టాల్సి ఉంది. డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్‌కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అంత కష్టమేమి కాదు. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ దర్శక దిగ్గజం తెలుగులో చేస్తున్న తొలి చిత్రం గేమ్ చేంజెర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!