Game Changer: దెబ్బకు దిగొచ్చారు.. ఇక ఆ బూతు పంచాంగం ఆపేయండ్రా అబ్బాయిలూ!
- గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్
- బూతులు తిడుతూ ఫ్యాన్స్ పోస్టులు
- సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer Team Getting Ready after Twitter Trending With Cuss Words: రోజులు కాదు, నెలలు కాదు, ఏండ్లకేండ్లు వెయిట్ చేయడమంటే.. స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే. అందులో మెగా ఫ్యాన్స్ అంటే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్‌తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగాభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం.. వాళ్లకు నిజంగానే చిర్రెత్తెలా చేసింది. అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి రెండు పోస్టర్స్, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో.. గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సారి మాత్రం మేకర్స్‌కు గట్టిగానే ఇచ్చుకున్నారు. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా శంకర్‌తో పాటు నిర్మాణ సంస్థపై నెగెటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ.. లిటరల్ గా చెప్పాలంటే బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో.. మెగా ఫ్యాన్స్ కాస్త శాంతించండని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్‌గా ఒక పోస్ట్ పెట్టాడు.
Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
‘అసభ్యకర కామెంట్లు, నెగిటివిటీని ట్రెండ్ చేస్తే ఉపయోగం ఏంటి? దాని వల్ల సినిమా ఇమేజ్ దెబ్బతింటుంది.. బ్యాడ్ కామెంట్స్ మమ్మల్ని బాధ పెడతాయి.. ఈ నెలలోనే అప్డేట్ ఉంటుంది..’ అంటూ ట్వీట్ చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయక చవితి 2024’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. దీనికి సై అన్నట్టు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చింది. అంటే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా.. గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందని కన్ఫామ్ అయిందన్నమాట. అయితే.. ఫ్యాన్స్ అడిగినట్టుగా గేమ్ ఛేంజర్ టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా? లేదంటే కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా.. నిర్మాత దిల్ రాజు బల్లగుద్ది మరీ డిసెంబర్లో రిలీజ్ అంటున్నాడు కాబట్టి.. మెగా ఫాన్స్, అబ్బాయిలూ మిమ్మల్నే, ఇప్పటికైనా గేమ్ ఛేంజర్ పై నెగెటివ్ ట్రెండ్‌ను ఆపేస్తే బెటర్. మరి.. నిజంగానే మేకర్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇస్తారా? లేకపోతే మళ్లీ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తారా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!