Site icon NTV Telugu

Filmfare Glamour And Style Awards South : ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే..

Filmfare

Filmfare

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుక హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పార్కు హయత్‌ హోటల్‌లో శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ తారలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు తరలి వచ్చారు. వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డ్స్ అందుకున్నారు.

ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు ఎవరంటే..

స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ : మెగాస్టార్ చిరంజీవి
స్టైలిష్ & ఐకాన్ అవార్డు :  అల్లు అర్జున్
స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్ : విక్టరీ వెంకటేష్,
మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్ స్టాన్స్ : నేచురల్ స్టార్ నాని
గ్లామరస్ యూత్ ఐకాన్ (మేల్ ) : విజయ్ దేవరకొండ,
గ్లామరస్ యూత్ ఐకాన్ ( ఫీమేల్ ) : రాశి ఖన్నా,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( మేల్ ) : అడవి శేషు,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( ఫిమేల్ ) : మాళవిక మోహనన్,
స్టైలిష్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి,
స్టైలిష్ మూవీ మొఘల్ : సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వీరితో పాటుగా పలువురు స్టార్స్ కు అవార్డులు దక్కాయి. ప్రస్తుతం ఈ వెకకు సంబందించిన ఫోటోలను  సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫిల్మ్ ఫేర్.

 

Exit mobile version