Filmfare OTT : ఓటీటీ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఇదే..!
- ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామిషన్స్ లిస్ట్ రిలీజ్
- అత్యధిక నామినేషన్స్ లో హీరామండి
- త్వరలో విజేతలు వివరాలు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏడాది రిలిజ్ అయిన సినిమాలలో అద్భుత నటన కనబరిచిన నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఇస్తుంటారు. అలాగే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజగా వివిధ కేటగిరీల్లో పోటీ పడే సిరీస్‌లు ,సినిమాల లిస్ట్ ను ఫిల్మ్‌ఫేర్ రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ 16 కేటగిరీస్ లో నామినేట్ అయింది. ముఖ్య విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాలు, నటీనటులు, దర్శకులు ఎవరెవరో తెలుసుకుందాం రండి.,
ఉత్తమ సిరీస్ నామినేషన్స్ :
Also Read
గన్స్ అండ్ గులాబ్స్
హీరామండి: ది డైమండ్ బజార్
కాలా పానీ
కోటా ఫ్యాక్టరీ (సీజన్3)
మేడ్ ఇన్ హెవెన్ (సీజన్2)
ముంబయి డైరీస్ (సీజన్2)
ది రైల్వేమెన్
ఉత్తమ నటి నామినేషన్స్ :
హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్-3)
కొంకణ సేన్ శర్మ (ముంబయి డైరీస్ 2)
మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమండ్ బజార్)
శోభిత ధూళిపాళ్ల (మేడ్ ఇన్ హెవెన్ 2)
సోనాక్షి సిన్హా (హీరామండి: ది డైమండ్ బజార్)
సుస్మిత సేన్ (తాళి)
ఉత్తమ దర్శకుడు నామినేషన్స్ :
అభిషేక్ చౌబే (కిల్లర్ సూప్)
నిఖిల్ అడ్వాణీ (ముంబయి డైరీస్2)
ప్రతీశ్ మెహతా (కోటా ఫ్యాక్టరీ -సీజన్3)
రాజ్ అండ్ డీకే (గన్స్ అండ్ గులాబ్స్)
సమీర్ సక్సేనా, అమిత్ గోలానీ (కాలా పానీ)
సంజయ్‌లీలా భన్సాలీ (హీరా మండి: ది డైమండ్ బజార్)
శివ్ రౌలి (ది రైల్వేమెన్)
ఉత్తమ నటుడు నామినేషన్స్ :
అర్జున్ మాథుర్ (మేడ్ ఇన్ హెవెన్ -సీజన్2)
గగన్ దేవ్ రియా (స్కామ్ 2003:ది తెల్గీ స్టోరీ)
కేకే మేనన్ (బొంబాయ్ మేరీ జాన్)
ప్రియాన్షు పైనులి (శేఖర్ లఖోట్)
రితేశ్ దేశ్‌ముఖ్ (పిల్)
సూర్య శర్మ (ఉండేఖి – సీజన్3)
వీరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకునేదెవరో మరికొద్దీ రోజుల్లో తేలనుంది.
- Tags
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!