Fatima Vijay Antony Shocking Tweet Goes Viral in Social Media:తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తర్వాత హీరోగా మారి ఇప్పుడు తమిళంలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన భార్య నిర్మాత ఫాతిమా ఆంటోనీ తాజాగా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో తెలియదు కానీ ఆమె…