Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Exclusive War 2 Inside Talk Ntr Fans Ready For The Celebrations

Exclusive : వార్ 2 ఇన్ సైడ్ టాక్.. NTR ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చు

Published Date :August 3, 2025 , 7:16 am
By subbarao kilari
Exclusive : వార్ 2 ఇన్ సైడ్ టాక్.. NTR ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చు
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో  కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

కాగా ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో సితార నాగవంశీ రిలీజ్ చేస్తుండగా ఆ సంస్థ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఏపీలోపంపిణి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి విశ్వసనీయ సమాచారం అందింది. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య సీన్స్ హోరాహోరిగా ఉండబోతున్నాయట. అయితే సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో హృతిక్ ను పూర్తిగా డామినేట్ చేసాడని అసలు టీజర్ లో కానీ ట్రైలర్ లో చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమేనట. ఒక దశలో ఎన్టీఆర్ సినిమాలో హృతిక్ రోషన్ నటించాడు అనే ఫీలింగ్ కలుగుతుంది కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే టెంపర్ నుండి దేవర వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ వస్తున్న ఎన్టీఆర్ తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగా కాలర్ ఎగరేసుకునే మరో సినిమా ఇవ్వబోతున్నాడు. వార్ 2 ఊహించిన దానికి మించి డబుల్ ఉండబోతుంది అని బాలీవుడ్ నుండి అందిన సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • . War 2 Telugu release
  • hrithik roshan
  • Jr NTR
  • NTR and Hrithik Roshan movie
  • Rajinikanth

తాజావార్తలు

  • Redmi A7 Pro: 6,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో విడుదల

  • Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?

  • Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!

  • Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..

  • APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. 69 మంది అవుట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions