ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు వాడే… “ఎనిమీ” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్స్, స్నేహితులు విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఎనిమీ” సెప్టెంబరులో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా టీజర్ ను విడుదల చేసి సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ టీజర్‌లో విశాల్, ఆర్యలు టామ్ అండ్ జెర్రీ ఆటలో పాల్గొన్నారు.
Read Also : కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్
Also Read
విదేశీ జైలు నుండి తప్పించుకునే ఖైదీ పాత్రను ఆర్య పోషించగా, విశాల్ పోలీసుగా కనిపిస్తారు. ఇందులో తమన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం, అందమైన ప్రదేశాలు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి టీజర్ తోనే అదరగొట్టేశాడు విశాల్. ప్రకాష్ రాజ్ కథ గురించి వివరిస్తూ ‘మీ రహస్యాలన్నీ తెలిసిన స్నేహితుడు మీ అతిపెద్ద శత్రువు. ఇది స్నేహితులు శత్రువులుగా మారిన కథ” అంటూ చెప్పడం సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా టీడీర్ ను రిలీజ్ చేశారు. సినిమాను కూడా మూడు భాషల్లో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!