ఈషాకు గాయం.. ఆ మచ్చపై అభిమానుల ఆందోళన
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్‌తో సందడి చేసే ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే తాజాగా ఈషా భుజంపై ఎర్రగా కందిన గాయం నెటిజన్స్ కి కనిపిస్తుంది. ఇంకేముంది.. తెగ కామెంట్స్ తో ఏమైంది అంటూ అడుగుతున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గాయం అయ్యి ఉంటుందని కొందరు అంటే.. వ్యాక్సినేషన్ వల్ల కాదు.. కాదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అది గాయము కాదు, మచ్చ అంతకంటే కాదు, అదోరకం అందం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపైనా ఈషా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి!
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!