Lucky Bhaskar : లక్ కలిసి రాని లక్కీ భాస్కర్.. వెనక్కి తగ్గిన సల్మాన్
- దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగవంశీ
- ముచ్చటగా మూడవసారి పోస్ట్ పోన్ అయిన లక్కీ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్.
Also Read: Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో రాబోతుంది.. ఇక విధ్వంసమే..
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం చేసిన వెంకీ అట్లూరి ఇప్పుడు దుల్కర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను మొదట ఈ సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సగం షూటింగ్ జరిగాక కాస్త ముందుకు వచ్చి సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తామని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా సెప్టెంబరు రేస్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఇంకా పెండింగ్ కొంత భాగం పెండింగ్ ఉందని ఆ కారణంగానే పోస్ట్ పోన్ కానుందని అంటున్నాయి యూనిట్ వర్గాలు. కానీ సెప్టెంబరు 5న తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం G.O.A.T రిలిజ్ కానుంది. రెండిటి మధ్య క్లాష్ వలన కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావించి వినాయక చవితి రేస్ నుండి తప్పుకున్నాడు లక్కీ భాస్కర్.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!