Kaantha OTT : ఓటీటీలోకొచ్చిన దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ డిజాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన గత 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత. రిలీజ్ రోజు మొదటి ఆట నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది కాంత. దుల్కర్ నటన అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపించాయి కానీ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడంతో ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేక పోయింది కాంత.
Also Read : Akhanda2 : అఖండ – 2 బాలయ్య కెరీర్లోనే బిగ్గేస్ట్ ఓపెనింగ్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
దుల్కర్ కి మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుందని, సులభంగా రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు వేసింది ట్రేడ్. కానీ వాటంన్నింటిని తారుమారు చేస్తూ ఈ చిత్రం రూ. 40 కోట్ల లోపు క్లోజ్ అయింది. తెలుగులోను ఈ సినిమా కేవలం రూ. 6 కోట్లు వసూలు చేసి ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. కాగా నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్ లో డిజాస్టర్ అయిన కాంత సినిమా ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!