Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్’
- దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ లక్కీ భాస్కర్
- సూపర్ హిట్ గా నిలిచిన లక్కీ భాస్కర్
- ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ రాబట్టిన భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో అందాల తార మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. లక్కీ భాస్కర్ తో పాటు రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
Also Read : Kannappa : ప్రభాస్ ఫోటో లీక్ చేసిన వారిని పట్టుకుంటే 5 లక్షలు : మంచు విష్ణు
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ వుంది. ఆ విషయం మరోసారి ప్రూఫ్ అయింది. నాలుగు సినిమాల మధ్య పోటీగా విడుదలైన లక్కీ భాస్కర్ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక విడుదల నాటి నుండి ఇప్పటివరకు విడుదలైన 8 రోజులకు గాను 74.01 కోట్లు కొల్లగొట్టింది.కాగా ఓవర్సీస్ లో రిలీజ్ రోజు నుండి సూపర్ హిట్ మౌత్ టాక్ తో దూసుకెళ్తూ 1 మిలియన్ డాలర్స్ రాబట్టి ఇప్పటికి స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. దుల్కర్ కు తెలుగులో ఈ ఇది హ్యాట్రిక్ హిట్. మహానటి, సీతారామం ఇప్పుడు లక్కీ భాస్కర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు దుల్కర్. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, మలయాళంలో లక్కీ భాస్కర్ బయ్యర్స్ భారీ లాభలు చూడబోతున్నారు. నేడు రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!