Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ నటుడు అయినప్పటికి దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ‘మహానటి’,‘సీతారామం’ రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ వంటి మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్‌వే కావడం.
Also Read : Naslen : మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
అవును కమల్ నటించిన ‘ఇండియన్-2’ సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు తొలుత దుల్కర్‌ను తీసుకున్నారు. కానీ, ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ్ నటించాడు. ఇక ఆ సినిమా ఎలాంటి టాక్‌తో నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘థగ్ లైఫ్’ లోనూ శింబు చేసిన పాత్ర కోసం దుల్కర్‌ను సంప్రదించారట. కానీ, ఆయన ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వస్తుండడంతో, ఇది కూడా మరో ‘ఇండియన్-2’ మూవీగా అవతరించనుందని విమర్శకులు అంటున్నారు. దీంతో దుల్కర్ ఈ రెండు కళాఖండాల నుంచి తప్పించుకోవడం నిజంగా అతని లక్కీ అని చెప్పాలి.
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్‌గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!