Upasana Surrogacy: ఉపాసన బిడ్డను కనబోయేది సరోగసి ద్వారానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
upasana-about-having-a-child-through-surrogacy: మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజులు ముందే మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్. పదేశళ్లుగా ఆ వార్త కోసం ఎదురుచూస్తున్న మోగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే త్వరలోనే తమ మెగా వారసుడు రాబోతున్నాడని, మరో మెగాస్టార్ లాంటి టాలెంట్ ఉన్న హీరోఇండస్ట్రీలోకి వస్తాడని ఫాన్స్ ఆశపడుతున్నారు. అయితే ఈ తరుణంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా మెగా ఫాన్స్ ఆశలను తలకిందులు చేసాయి. అయితే ఆమె నాచురల్ గా గర్భం దాల్చలేదని, సరోగసి ప్రాసెస్ ద్వారా కనబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చెప్పిన కొన్ని నిమిషాల ముందే ఆమె కార్ రేసింగ్ దగ్గర ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Read also: Rahul Gandhi : రాహుల్ భారత్ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా
Also Read
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
మోగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అయితే అత్తమామలు అలా ఎలా వదిలేస్తారు.. వదిలేయలేరుకదా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కేరింగ్ గా ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్ లో జాగ్రత్తగా ఉండాలి కాదా.. అలాంటప్పుడు ఉపాసన అంత ఫ్రీగా వదిలేయడం ఏంటి? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వదిలేసినా.. ఇప్పుడు సెలబ్రెటీలు అందరూ సరోగసి ద్వారా పిల్లలను కనడం కొత్త విషయం ఏమీకాదు. ఇదివరకు ఎంతోమంది ఈరకంగా సరోగసీ ద్వారా తల్లులు అయ్యారు. వాళ్లందరూ ఫిలిం ఇండస్ర్టీలో ఉన్నావరే.. మంచు లక్ష్మీ దగ్గర నుంచి నిన్నగాక మొన్న పెళ్లయిన నయనతార వరకు ఎందరో సెలబ్రెటీరు ఇలా తల్లులైన వారే.

దీనినే సెలబ్రెటీస్ అందరూ చూస్ చేసుకుంటున్నారు. ఇదే సరోగసీ ప్రాసెస్ ని ఉపాసన చూస్ చేసుకుందని, మొదటి నుండి సరోగసి ప్రాసెస్ ద్వారానే బిడ్డలను కనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈవార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈవార్తపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి. ఈ న్యూస్ కు పుల్‌స్టాప్ పెట్టాలంటే మెగాస్టార్ చిరంజీవి గానీ.. రామ్ చరణ్ గానీ రియాక్ట్ అయ్యి ఫేక్ న్యూస్ అంటూ చెబితే గాని మెగా అభిమానులు ఊపిరి పీల్చుకోలేరు. అయితే ఏది ఏమైనా సరే ఉపాసన ప్రెగ్నంట్ అయితే ఒక తలనొప్పి.. ప్రెగ్నెంట్ కాలేకపోతే మరో తలనొప్పి.. టోటల్ గా మెగా వారసుడు ఇండస్ర్టీలోకి రాకముందే సినిమా ఇండస్ర్టీని షేక్ చేసేస్తున్నాడనేది మాత్రం వాస్తవమే!
U19 T20 World Cup: ఇది అమెరికా జట్టా? భారత్-బి జట్టా?
తాజావార్తలు
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!