OG : ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం పవన్ అన్ని రోజులు కష్టపడ్డారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు.ఈ సినిమాను డీవివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి అని దర్శకుడు సుజీత్ తెలిపారు.ఈ మూవీలో మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన ‘ఐకిడో’ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందని సమాచారం.
Read Also :Indian 2 : ఇండియన్ 2 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
అయితే మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కు అనుభవం ఉన్నవిషయం తెలిసిందే.గతంలో పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా ఎన్నో రిస్కీ స్టంట్స్ కూడా చేసారు.దీనితో మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతో థ్రిల్ చేస్తాయని దర్శకుడు సుజీత్ తెలిపారు.అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా రావాలని పవన్ ముంబై, పూణే నుంచి ప్రొఫిషనల్ ఐకిడో మాస్టర్స్ ని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసినట్లుగా సుజీత్ తెలిపారు.అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను దర్శకుడు సుజిత్ హాఫ్ డేలో షూట్ చేసేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కానీ పవన్ మాత్రం ఈ ఫైట్ బాగా రావాలని భావించి దాదాపు మూడు రోజులు కష్టపడినట్లు సుజీత్ తెలిపారు.
- Tags
- #OG
- pawan kalyan
- Sujeeth
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!