Devara : ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- తారక్ - కొరటాల లేటెస్ట్ దేవర
- మిలియన్ వ్యూస్ రాబట్టిన చుట్టమల్లే సాంగ్
- సెప్టెంబరు 27న రిలీజ్ కానున్న దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Aslo Read : Tollywood : వారిద్దరికి హిట్టు తప్పనిసరి.. లేదంటే ఇబ్బంది తప్పదు..
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటోను తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దేవర పార్ట్ 1 కోసం నా చివరి షాట్‌ను ముగించాను. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం, సముద్రమంత ప్రేమను, అధ్బుతమైన టీమ్ ను ఇక మిస్ అవుతాను,సెప్టెంబర్ 27 న దర్శకుడు కొరటాల శివ చేతిలో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాని సెప్టెంబర్ 27న చూడటానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసారు. దాంతో పాటుగా తారక్, కొరటాల శివ ఉన్న దేవర సెట్స్ లోని ఫోటోను జత చేసాడు దేవర. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ ముగించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు తారక్. మరికొద్ది రోజుల్లోనే దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.
Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September. pic.twitter.com/RzOZt3VCEB
— Jr NTR (@tarak9999) August 13, 2024
తాజావార్తలు
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!