Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Devara Hype Going On Creating Buzz

Devara: హైప్ ఎక్కించి చంపేలా ఉన్నారు కదరా!!

Published Date :August 28, 2024 , 2:12 pm
By Bhargav Chaganti
  • దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్
  • ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌ కూడా ఒక రేంజ్ లో
  • వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్
Devara: హైప్ ఎక్కించి చంపేలా ఉన్నారు కదరా!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Devara Hype going on Creating Buzz: దేవర క్రేజ్ చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యేలా అనిపిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్‌ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మన దేశంలో కంటే ఇతర దేశాల్లో అయితే దేవర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అమెరికాలో అనిరుధ్ చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌లో దేవర పాటలకు ఊగిపోయారు ఆడియెన్స్. అందుకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ కూడా షేర్ చేసుకుంది. ఇక చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్‌లో.. ఇప్పటికే 110 మిలియన్ వ్యూస్ రాబట్టి.. మ్యూజిక్ కేటగిరీలో మూడు వారాల తర్వాత కూడా టాప్ ట్రెండ్ అవుతోంది. ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది దేవర. అదే సమయంలో దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ కూడా వైరల్ అవుతోంది.

Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దేవర నుండి మూడవ లిరికల్ సాంగ్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో సినిమా యూనిట్ నుంచి దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈసారి దేవర నుంచి రాబోయే పాట ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే.. ఈ మధ్య ఈ సాంగ్ గురించి లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చేస్తున్న ట్వీట్లు అలా ఉన్నాయి మరి. మూడో పాట పాట కు మించిన ఆట, కన్నుల పండుగ, ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు. ఎప్పుడని అడక్కండి ఎప్పుడొచ్చినా భీభత్సమే ❤️ పక్కా ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే అని ముందు ట్వీట్ చేయగా ఆ తరువాత మూడోది పాట మాత్రమే కాదు అంతకుమించి ❤️అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక సాంగ్ గురించి చెప్పి హైప్ ఎక్కిస్తారు కానీ డేట్ అయితే చెప్పరు అని ఒక నెటిజన్ అడిగితే అది నాక్కూడా తెలీదురా నాయనా అయినా ఇంకెన్నాళ్లు ఆపుతారులే మహా అయితే ఓ రెండు మూడు రోజులు సెప్టెంబర్ వచ్చేస్తోందిగా అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ మధ్య సినిమా యూనిట్ ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ ఒకటి షూట్ చేశామని.. ఆ పాటకు అంతా పోతారు అనేలా హైప్ ఎక్కించారు. అంతేకాదు.. ఓ 20-30 సెకన్ల బిట్ కూడా లీక్ అవగా.. ఆయుధ పూజ పై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదంటే మరో కొత్త పాటను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. దీంతో.. ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. దేవర పై అంచనాలు మామూలుగా లేవనే చెప్పాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • Devara 3rd single
  • Devara 3rd single news

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions