Devara : రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర.. ఎక్కడంటే..?
- సెప్టెంబరు 27న దేవర గ్రాండ్ ప్రీమియర్స్
- ఓవర్సీస్ లో దూసుకెళ్తున్న దేవర
- బ్రేక్ ఈవెన్ సాదించేందుకు దేవర దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా , బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.
Also Read : Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. కాగా ఇటీవల దేవర ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగోట్టాయి. మరి ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికా రైట్స్ ను ఇండియన్ రూపీస్ ప్రకారం 26 కోట్లకు అమ్ముడవగా అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటి వరకు రూ. 21 కోట్లు రాబట్టింది. విడుదలకు ఇంకా 4 రోజులు ఉండడంతో ఆ రోజు నాటికీ బ్రేక్ ఈవెన్ సాధించి విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా దేవర సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ కు లాభాల పంట పండినట్టే. టికెట్స్ పరంగాను దేవర దూకుడు కనిపిస్తోంది. ఇప్పటివరకు 60k టికెట్స్ బుక్ అయి రికార్డు సృష్టించింది దేవర.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!