Prabhas: మరోసారి ప్రభాస్‌తో దీపికా?
- ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొణె
- త్వరలోనే మళ్లీ షూటింగ్లలో బిజీ
- స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొణె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లోనే కాదు, ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్‌లో ఉంది. ఆమె సెప్టెంబర్ నెలలో ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది. ఆమె త్వరలోనే మళ్లీ షూటింగ్లలో బిజీ కాబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె మరోసారి ప్రభాస్‌తో జతకట్టబోతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న స్పిరిట్ సినిమాలో నటించమని ఇప్పటికే ఆమెను కోరినట్లు తెలుస్తోంది.
Read More:Suriya : రెట్రో డే -1.. హయ్యెస్ట్ ఫర్ సూర్య
Also Read
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
- Varun Tej: 'బరి'లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
దానికి ఆమె ఒప్పుకుని, ఇటీవలే సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె గురించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేయబోతున్నారు. నిజానికి, ప్రభాస్ మరియు దీపికా పదుకొణె కలిసి కల్కి 2898 ఏడి సినిమాలో కనిపించారు. వీరిద్దరూ అందరూ జతకట్టకపోయినా, ఒక సినిమాలో కలిసి పనిచేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా పట్టాలెక్కనుంది. అయితే, ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాలో కలిసి నటించబోతోంది దీపికా.
Read More:Sudheer Babu : ‘జటాధర’ మూవీలో మహేష్ బాబు మరదలు..!
స్పిరిట్ సినిమాను టి-సిరీస్‌తో పాటు భద్రకాళి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించబోతోంది. ఈ భద్రకాళి ఫిల్మ్స్ అనే సంస్థను సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించబోతున్నారు.
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!