The Deal : హీరో కమ్ దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్
- అక్టోబర్ 18న విడుదల కానున్న ది డీల్
- ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన హను కోట్ల
- హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన హను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ది డీల్”. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత బసిరెడ్డి మాట్లాడుతూ – “ది డీల్ ” సినిమాను చూశాను. చాలా బాగుంది. నెక్ట్ సీన్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టీమ్ బాగా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా విజయం సాధించి హనుకు, ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ మూవీ టీమ్ నాకు చాలా దగ్గరి వాళ్లు. “ది డీల్ ” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నాను. నటీనటులు, టెక్నికల్ టీమ్ కష్టపడి వర్క్ చేశారు. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ చందన మాట్లాడుతూ – నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని ఉండేది. కానీ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. నా ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి రోల్ ఇచ్చి హీరోయిన్ గా అడుగుపెట్టే అవకాశం కలిగించిన “ది డీల్ ” టీమ్ కు, డైరెక్టర్ హను గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ ధరణి ప్రియ మాట్లాడుతూ – తీన్మార్ వార్తల్లో రాధగా మీ అందరి ఆదరణ పొందాను. నేను న్యూస్ ఛానెల్ లో ఉన్నప్పుడే “ది డీల్ ” సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దువ్వాడ జగన్నాథం, నేల టిక్కెట్టు వంటి సినిమాల్లో నటించినా చిన్న చిన్న రోల్స్ చేశాను. ఇప్పుడీ మూవీలో హీరోయిన్ గా నటించడం హ్యాపీగా ఉంది. లక్ష్మీ క్యారెక్టర్ లో నటించాను. చాలా మంచి రోల్ ఇది. “ది డీల్ ” సినిమాకు పెద్ద సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ – ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన బసి రెడ్డి గారికి, మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. హీరో, దర్శకుడు కావాలనేది నా కల. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో “ది డీల్ ” సినిమా రూపొందించి నటించాను. నేను ఈశ్వర్ సినిమాలో నటించాక మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కోసమే అడిగారు. అయితే హీరో కావాలనే నా కల కోసమే ప్రయత్నించాను. మన జీవితం చిన్నది. అనుకున్నవి సాధించుకోవాలి. నాటకరంగంలో అనుభవం తెచ్చుకున్నాను. ఈటీవీ మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేశాను. రిలయన్స్ కోసం, ఇతర ప్రముఖ కంపెనీలు, రేడియో కోసం ప్రోగ్రామ్స్ చేశాను. “ది డీల్ ” సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుంది. “ది డీల్ ” సినిమాను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
Also Read
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?