Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి
- 2024 ఏడాదిగానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి
- ముఖ్య అతిథిగా హాజరై అవార్డు అందజేసిన అమితాబ్ బచ్చన్
- ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా చిరంజీవికి అవార్డు ప్రకటించిన నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఏఎన్నార్ జాతీయ అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అందుకు సంబంధించిన ఒక ఘనమైన వేడుక కూడా నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతులమీదుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేశారు. నిజానికి 2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది.
Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!
Also Read
ఈ విషయాన్ని శతజయంతి రోజునే అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరంజీవికి పురస్కారాన్ని అతిరధ మహారథుల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ వేడుకకు చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతోపాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!