Vijay Sethupathi: కేంద్ర ప్రభుత్వ పాన్ కార్డ్ వెబ్‌సైట్ తమిళంలో ఉండాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ కార్డ్ దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ తమిళంలో కూడా అందుబాటులో ఉండాలని నటుడు విజయ్ సేతుపతి అభ్యర్థించారు. మదురైలోని తముక్కం మైదాన్‌లో ఆదాయపు పన్ను శాఖ 3 రోజుల పాటు పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నటుడు విజయ్ సేతుపతి.. ఆదాయపు పన్నుకు సంబంధించిన వెబ్‌సైట్లు తమిళంలో ఉండాలని అన్నారు. “నేను నా చదువును పూర్తి చేసి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్‌తో పనిచేశా. అప్పుడు నాకు అర్ధమైన విష్యం ఏమిటంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కనుగొనడం చాలా కష్టం. `ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రావాలంటే ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది.
Nani: నాని ఇంత చీప్ పని చేస్తావా.. నిర్మాత ఫైర్!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇప్పుడు మనం సులువుగా తెలుసుకునేలా, అందరికీ అర్థమయ్యేలా వెబ్‌సైట్ ప్రారంభించడం, పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, అందులో ఏమేమి సమస్య ఉందో పిల్లలకు అర్థమయ్యేలా కార్టూన్ రూపంలో వివరాలను ఆదాయపు పన్ను శాఖ అందించడం అభినందనీయం అని అన్నారు. నేను పాన్ కార్డ్ దరఖాస్తు చేయాలనుకుంటే, అది ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. తమిళంలో ఉంటే ఇక్కడి జనాలకు సులువుగా యాక్సిస్ అవుతుంది” అన్నారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ సాధారణ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎప్పుడైనా ఆదాయం లేకుండా ఉంటే వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని అభ్యర్థించారు. ఆదాయపు పన్ను కట్టడం అందరి కర్తవ్యమని విజయ్ సేతుపతి అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!