Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Brakes On Star Heroines Crazy Projects

Tollywood : స్టార్ హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ కు బ్రేకులు

Published Date :June 30, 2025 , 11:43 am
By subbarao kilari
Tollywood : స్టార్ హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ కు బ్రేకులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్‌లతో బీటౌన్‌లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది.

Also Read : KA 11 : ‘కిరణ్ అబ్బవరం ‘KRAMP’ ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్‌కు సికందర్ బ్రేకులేసింది కానీ కుబేర ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు శ్రీవల్లి రూట్ మార్చింది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అంటోంది. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో వచ్చేస్తోంది మేడమ్. ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్, మైసాతో పాటు బాలీవుడ్‌లో థామా, మరో ప్రాజెక్టుకు కమిటైనట్లు తెలుస్తోంది. సామ్, రష్మిక లైనప్ ఓకే కానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియెంట్ చిత్రాల  ఎంత వరకు వచ్చాయో క్లారిటీ లేదు. సామ్ నిర్మాతగా మారే క్రమంలో ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ‘మా ఇంటి బంగారం’ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంత వరకు వచ్చిందో ఇప్పటికి కనీసం అప్డేట్ లేదు. శుభం ప్రమోషన్లలో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. అలాగే రష్మిక రెండేళ్ల క్రితం రెయిన్ బో అనే చిత్రానికి కమిటయ్యింది. శాకుంతలం ఫేం దేవ్ మోహన్ హీరోగా ఫిక్సైన ఈ మూవీ కూడా అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. కానీ ఆ వెంచర్ సెట్స్‌పైకి వెళ్లిందో లేదో కూడా తెలియదు. ఇలా ఇద్దరి స్టార్ హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమయ్యాయో క్లారిటీ లేకుండా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ‘Maa Inti Bangaram’
  • Rainbow Movie
  • Rashmika Mandanna
  • Samantha
  • Subham

తాజావార్తలు

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

  • Israel vs Muslim World: ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం వరల్డ్.. వెస్ట్ బ్యాంక్ ఇష్యూలో ఏడు ముస్లిం దేశాల ఏకగ్రీవ హెచ్చరిక!

  • Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్

  • Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

ట్రెండింగ్‌

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions