Brahmaji: అరె భాయ్ అదంతా జోక్.. మంచు విష్ణు 7000 ఎకరాలపై బ్రహ్మాజీ సంచలన పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmaji: ప్రముఖ నటుడు మోహన్ బాబు, విష్ణులు న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో సంబంధించి, మంచు వారితో కలిసి పాల్గొన్న సరదా సంభాషణను హాస్యంగా చిత్రీకరించిన వీడియోపై కొంతమంది అది నిజమని భావించడం మొదలుపెట్టారని.. దీంతో ఆ వీడియోను పోస్ట్ చేసిన బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన X ఖాతా ద్వారా ఓ పెద్ద సమాచారాన్ని రాసుకొచ్చాడు. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే..
Read Also:IND vs ENG: 5 వికెట్లతో మెరిసిన బుమ్రా.. భారత్ కు స్వల్ప ఆధిక్యత..!
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
“గాయ్స్, కమ్ ఆన్..” అంటూ మొదలుపెట్టి.. మేము సరదాగా ముచ్చటిస్తూ నవ్వులు పూయించిన వీడియో అది. మేమంతా కలిసి నవ్వుకుంటూ వేసిన ఒక చిన్న జోక్ మాత్రమే. మేము న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనుగోలు చేశామట.. మోహన్ బాబు పూర్తిగా హాస్య భరితంగా చేసిన ఘటన, దానికి తోడు విష్ణు కూడా ఆయన కలిసిపోయాడు. నేను మామూలుగా చేసేలా వారిని ఆటపట్టించానని బ్రహ్మాజీ రాసుకొచ్చాడు. అయితే ఆ వీడియోలోని విషయాలను కొంతమంది నిజంగా అనుకోవడం ప్రారంభించడంతో, వెంటనే స్పష్టత ఇస్తున్నానని అన్నారు. అయ్యో భాయ్.. న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం అంత ఈజీ అయితే, ప్రతి వారాంతరం అక్కడే షూటింగ్ చేస్తున్నాను అంటూ సరదాగా స్పందించారు.
Read Also:IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
అంతేకాదు, దయచేసి కామెడీని ఇంత సీరియస్‌గా తీసుకోవద్దండి. ఎవరూ ఎటువంటి భూములు కొనలేదు. మేమంతా సరదాగా మాట్లాడుకున్నాం అంతే. అంతేకాకుండా న్యూజిలాండ్ విదేశీయులకు ఆ స్థాయిలో భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఇవ్వదు అంటూ స్పష్టం చేశారు. ఇక కన్నప్ప సినిమా రాబోతున్న తరుణంలో తమ టీం ఎంతో ఉత్సాహంగా ఉందని, అందులో భాగంగానే ఈ సరదా మాటలు జరిగాయని ఆయన తెలిపారు. ఇప్పుడు ఓ నవ్వు నవ్వండి.. హాస్యాన్ని హెడ్లైన్ గా మార్చొద్దండి అంటూ ముగించారు. దీనితో పెద్దెతున్న ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ క్లారిటీతో అభిమానులు నవ్వుతూ రిలాక్స్ అయ్యారు.
“Guys, come on! 😄”
That video I posted with Mr. Mohan Babu garu and Vishnu Manchu was pure fun — just a bunch of us having a good laugh like we always do.
We joked about buying 7000 acres in New Zealand, even owning the mountains! Vishnu played along, Mohan Babu garu was in…— Brahmaji (@actorbrahmaji) June 22, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!