Bhagyashri Borse: ప్చ్.. పాపం… ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ!
- ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ
- ఆయ్ అనే సినిమాలో ముందుగా భాగ్యశ్రీని హీరోయిన్
- రవితేజ సినిమాలో కూడా ఆఫర్ రావడంతో ఆయ్ నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా హరీష్ శంకర్ హీరోయిన్ గా లాంచ్ అవ్వాల్సి వచ్చింది. హరీష్ శంకర్ హీరోయిన్ గా లాంచ్ అయితే సుదీర్ఘమైన కెరియర్ ఉంటుందని దానికి తోడు రవితేజ పక్కన హీరోయిన్గా నటిస్తే ఖచ్చితంగా స్టార్ అయిపోవచ్చని నమ్మకంతోనే ఆమె ముందు అనుకున్న సినిమా నుంచి తప్పుకుని ఈ సినిమా ఒప్పుకుందట.
Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అయితే ఆమె ముందు ఒప్పుకుని సైన్ చేసిన మరో సినిమా మాత్రం ఇప్పుడు అనూహ్యంగా హిట్ అయింది. అదే రోజు రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మాత్రం మిక్స్ టాక్ తో నిలిచిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ అనే సినిమాలో ముందుగా భాగ్యశ్రీని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే ఆమెకు రవితేజ సినిమాలో కూడా ఆఫర్ రావడంతో ఈ సినిమా చేయలేనని చెప్పిందట. అయితే ఆమె కోసం సుమారు 6 నెలలు టీం వెయిట్ కూడా చేసిందట. ఆ తరువాత ఆమె కుదరదని చెప్పడంతో మరో రెండు మూడు ఆప్షన్స్ చూసి అందులో బెస్ట్ అనుకున్న నయన్ సారికను ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయ్ సినిమా హిట్ అవ్వగా మిస్టర్ బచ్చన్ మిక్స్ టాక్ తెచ్చుకుంది. అలా మొత్తం మీద భాగ్యశ్రీ తీసుకున్న డిసిషన్ ఆమెకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!