Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ…
Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా…
Harish Shankar Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్టు 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి.…
Mr Bachchan Third Single Release: మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన రెండు…
Special Poster Released from Ravi Teja’s Mr Bachchan Movie: ‘మాస్ మహారాజా’ రవితేజ హిట్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు. రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా తాజాగా విడుదలై థియేటర్లలో దూసుకుపోతుంది. ఈగల్ హిట్ ఎంజాయ్ చేస్తున్న రవితేజ.. అదే ఊపులో తన తదుపరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా…