Tollywood : దుమ్ములేపిన బాలయ్య, వెంకీ.. నిరాశపరిచిన చిరు, మహేశ్, రెబల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్‌ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్‌లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్‌లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్‌ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి డిసెంబర్ బరికి ఆపై నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయినా కన్నప్ప క్యామియో అప్పీరియన్స్ బాహుబలి ది ఎపిక్ రూపంలో కనిపించి. ఫ్యాన్స్ ను కూల్ చేయగలిగాడు.
Also Read : The RajaSaab : రాజాసాబ్ రిలీజ్ పోస్ట్‌పోన్.. అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన నిర్మాత
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
ఇక నెక్ట్స్ ఇయర్ డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు. రాజా సాబ్ పొంగల్ బరిలో దిగుతుండగా హను ఫౌజీ కూడా ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నది బజ్. మెగాస్టార్ చిరంజీవి రెండేళ్లుగా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టారు. ఈ ఏడాది వస్తారు అనుకుంటే డై హార్ట్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 2024, 2025 మిస్సైన లెక్కలన్నీ 2026లో సరిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. సంక్రాంతికి మన శంకర్ వర ప్రసాద్ గారుతో హంగామా మొదలు పెట్టి సమ్మర్ లో విశ్వంభరతో కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే బాబి దర్శకత్వంలో మూవీ కూడా నెక్ట్స్ ఇయర్ ఎండింగ్ కు వచ్చే ఛాన్సు ఉందని టాలీవుడ్ వర్గాల మాట. ఈ ఇద్దరు సంగతి సరే మరి గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతిలో పడ్డ మహేష్ బాబు ఈ ఏడాది మిస్సైనా నెక్ట్స్ ఇయరైనా వస్తాడా అంటే డౌటుగానే కనబడుతోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అన్నది రాజమౌళి చేతుల్లోనే ఉంది.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!