NTV Telugu Site icon

Ariyana: రాజ్ తరుణ్ ప్రియురాలు ఆరోపణలు.. క్లీవేజ్ అందాలతో అరియనా బిగ్ ట్రీట్!

Ariyana Glory Cleavage

Ariyana Glory Cleavage

Ariyana Glory Cleavage Show after Lavanya Allegations goes Viral: రాజ్ తరుణ్ ప్రియురాలిని అని చెబుతూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాము గతంలో పెళ్ళి కూడా చేసుకున్నామంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో ఆమె పలువురు హీరోయిన్ల మీద కూడా ఆరోపణలు చేసింది. వాళ్ళు అందరితో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారాలు నడిపాడని కూడా ఆరోపించింది. అలా ఆరోపణలు వచ్చిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు. ఒకప్పుడు యూట్యూబ్ యాంకర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఒక ఇంటర్వ్యూ తో ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది. అయితే రాజ్ తరుణ్ తో కలిసి ఆమె అనుభవించు రాజా అనే సినిమాలో నటించింది.

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్ తల్లిని లంచ్ కి ఇన్వైట్ చేసిన థమన్

ఆ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ప్రేమ వరకు వెళ్లిందని లావణ్య ఆరో పించింది. అందుకే బిగ్ బాస్ లో ఆమె ఉన్నప్పుడు రాజ్ తరుణ్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇలా అరియానా మీద ఆరోపణలు వస్తున్న సమయంలో ఆమె మాత్రం ఎక్కడో చిల్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక పింక్ కలర్ ఫ్రాక్ లో ఆమె అందాలను ఆరబోస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకపక్క క్లియర్ షో చేస్తూనే మరొక పక్క తనదైన ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు గుండెలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది.. ఇక ఆమె షేర్ చేసిన వీడియో మీద రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో ఏంటో చూసేయండి. అయితే తన మీద వచ్చిన ఆరోపణ విషయంలో మాత్రం అరియనా గ్లోరీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది

Show comments