Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Apsar Wins Gama Award For Shivam Bhaje Most Aspiring Director At Gulf Academy Movie Awards In Sharjah

Apsar: మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అప్సర్

Published Date :September 3, 2025 , 6:25 am
By Bhargav Chaganti
Apsar: మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అప్సర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతిష్టాత్మకమైన GAMA (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డుల కార్యక్రమం తాజాగా దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ‘శివం భజే’ డైరెక్టర్ అప్సర్ సందడి చేశారు. ఆయన తెరకెక్కించిన ‘శివం భజే’ మూవీకి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు.‘గంధర్వ’తో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీని మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తెరకెక్కించారు. ‘శివం భజే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న అప్సర్ తాజాగా గామా అవార్డుల్లో సందడి చేశారు. ఆయన మూవీని తెరకెక్కించిన విధానానికి ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ ప్రాజెక్ట్‌ల్ని లైన్‌లో పెట్టారు. అసలే ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త అనుభూతిని అందించేందుకు అప్సర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అప్సర్ తెరకెక్కించబోతోన్న చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారు.

Also Read

  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Peddi: 'టాక్సిక్' అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ 'పెద్ది'!
  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
  • EPIC Teaser : ఆసక్తి పెంచేలా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apsar director GAMA award
  • Apsar Most Aspiring Director
  • Gandharva director Apsar
  • Gulf Academy Movie Awards GAMA
  • Sharjah Expo Centre GAMA

తాజావార్తలు

  • Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి

  • Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?

  • Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్‌రైజర్స్

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions