“కూ”లోకి అడుగు పెట్టిన అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా, దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సినీ స్టార్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు సైతం “కూ”పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు చాలామంది ప్రముఖులు “కూ”లో చేరారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “హాయ్ ఆల్… మీరందరూ బాగున్నారని, సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక ‘కూ’ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి… ధన్యవాదాలు” అంటూ అనుష్క ట్వీట్ చేసింది.
Read Also : పొలిటికల్ సెటైర్ మూవీ ‘ఎల్కేజీ’ ట్రైలర్
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇక “బాహుబలి”తో దేశవ్యాప్తంగా దేవసేనగా మంచి గుర్తింపు సంపాదించుకున్న స్వీటీ ఆ తరువాత రెండే చిత్రాల్లో నటించింది. ఒకటి ‘భాగమతి’ కాగా, రెండోది ‘సైలెన్స్’. ఈ రెండు చిత్రాలు కూడా విభిన్నమైన టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది అనుష్క. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. పి మహేష్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అనుష్క ఎలాంటి పాత్రలో కన్పించనుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!