Home
Cinema News
Ankitha Lokhande Ankitha Lokhande Pooja Sushanth Singh Rajputh Sushanth Singh Rajputh Death Anniversary Sushanth
సుశాంత్ మొదటి వర్ధంతి… అంకితా లోఖండే పూజ
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 1వ వర్ధంతి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన ముంబై అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. 34 ఏళ్ల ఈ నటుడు చనిపోయే ముందు రియా చక్రవర్తితో డేటింగ్ చేశాడు. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ స్నేహితురాలు. వారు 2016 తరువాత విడిపోయారు. ఆయన ఆత్మహత్య బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తోంది. ఇక ఈరోజు సుశాంత్ వర్ధంతి సందర్భంగా సుశాంత్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే తన ఇంట్లో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో వెల్లడించింది. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్షికోత్సవం సందర్భంగా సుశాంత్ ను తలచుకుంటూ పోస్ట్ చేసింది.
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Tags
తాజావార్తలు
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!