Anirudh Ravichander: అనిరుధ్ హుకుమ్ కచేరీకి.. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరుపే ‘హుకుమ్’ మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనిరుధ్ ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్‌లో ఈ భారీ కచేరీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలై, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ, కచేరీ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలను అందించకుండా ఈ వేడుకను ప్రణాళిక చేసారని చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
Also Read
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ అనిరుధ్ కచేరీ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మహాబలిపురం డీఎస్పీ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు చేశారు. హైకోర్టు తీర్పుతో, అనిరుధ్ అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. ఈ కచేరీ విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని యూనిట్ తెలిపింది.
What a tour it was and the most perfect way to end it – this evening, at home in Chennai ! Thank you all for the craziness! The #HukumTour ❤️
Let’s go crazy – https://t.co/CiF0CnJaB0
📹 @GndShyam ⚡️ pic.twitter.com/nnSvkQ71ZS
— Anirudh Ravichander (@anirudhofficial) August 23, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!